పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క సారి మాట ఇచ్చాడంటే కచ్చితంగా నిలబెట్టుకుంటాడు అన్న సంగతి విధితమే.. అసలు పవన్ లోని నిజాయతీ నిబద్దతే టాలీవుడ్ ఎంపరర్ గా నిలబెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు.. కాగా సప్తగిరి తాను రిజిస్టర్ చేసుకొన్న కాటమరాయుడు టైటిల్ ని పవన్ కోసం వదులుకున్న సంగతి విధితమే.. దీంతో పవన్.. సప్తగిరి ఏదైనా ఫేవర్ చేయాలని అనుకున్నాడట.. మరి ఇప్పుడు పవన్ సప్తగిరి కోసం ఏం చేస్తున్నాడో తెలుసా....
సప్తగిరి పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టి కమెడియన్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సప్తగిరి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నది.. ఆ సినిమా కోసం ఫస్ట్ కాటమరాయుడు టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నాడు.. కాగా పవన్ డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం తన టైటిల్ ను ఇచ్చేశాడు.. దీంతో పవన్ సప్తగిరి చేసిన సాయానికి ప్రతిగా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా రానున్నాడు.. ఈ నెల 27 న టీజర్ రిలీజ్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగనున్నది.. కాగా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ విచ్చేయనున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.. కాగా పవన్ ఆడియో వేడుకకు అతిధిగా హాజరైతే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నది.. కనుక "సప్తగిరి ఎక్స్ ప్రెస్" కూడా హిట్ సొంతం చేసుకొని సెంటిమెంట్ ను మరింత బలపడేలా చేస్తుందేమో చూద్దాం...! కాగా ఈ విషయంపై ఫిల్మ్ నగర్ వాసులు సప్తగిరి త్యాగం వృధా కాలేదు అని
వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:
Post a Comment